శోధన
తెలుగు లిపి
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
  • English
  • 正體中文
  • 简体中文
  • Deutsch
  • Español
  • Français
  • Magyar
  • 日本語
  • 한국어
  • Монгол хэл
  • Âu Lạc
  • български
  • Bahasa Melayu
  • فارسی
  • Português
  • Română
  • Bahasa Indonesia
  • ไทย
  • العربية
  • Čeština
  • ਪੰਜਾਬੀ
  • Русский
  • తెలుగు లిపి
  • हिन्दी
  • Polski
  • Italiano
  • Wikang Tagalog
  • Українська Мова
  • ఇతరులు
శీర్షిక
ట్రాన్స్క్రిప్ట్
తదుపరి
 

జంతు చట్టాలను మళ్లీ అమలు చేయండి వేగన్ వరల్డ్ కోసం

వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
(అంతకుముందు, మాస్టర్ మాట్లాడారు వీగన్ గురించి ప్రమోషన్ బడ్జెట్‌లో కూడా. కాబట్టి, ప్రపంచం ఎప్పుడైనా ఏకం కాగలదా? వీగన్ చట్టాన్ని ఆమోదించుటకు?) ఒక మంచి ప్రశ్న. చేయగలరు, వారు చేయగలరు. నేతలంతా ఒక్కటిగా కలిసి కూర్చుని దానిని సంతకం చేయాలి. మాంసం నిషేధం, చేపల నిషేధం, అన్ని జంతు ఉత్పత్తులపై నిషేధం. చాలా సులభం, వారు దీన్ని చేయగలరు. (అవును, మాస్టర్. అవును.)

(సాధారణంగా, ప్రజలు కోరుకుంటారు తినడానికి వారి స్వేచ్ఛ వారు కోరుకున్నది, మొదలైనవి. ఏదైనా నిషేధ సాధారణంగా కారణమవుతుంది చాలా నిరసనలు. కాబట్టి, నాయకులు ఎలా పాస్ చేయగలరు వీగన్ చట్టాన్ని జంతువులను రక్షించడానికి మరియు ప్రతి ఒక్కరూ వీగన్ ఆహరం తినుటకు?) వారు నిరసన చేసే అవకాశం ఉంది. అయితే వారు ఎంతకాలం నిరసన చేస్తారు? శాశ్వతంగా నిరసన తెలపలేరు. (అవును.) మాకు రేడియో కూడా ఉంది, మనకు టెలివిజన్ ఉంది. మన దగ్గర వార్తాపత్రిక ఉంది. మనము ప్రజలకు వివరించగలము కమ్యూనికేషన్ యొక్క ఈ అన్ని మార్గాల ద్వారా. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. (అవును.)

చాలా, చాలా కాలం క్రితం గుర్తుంచుకొండి, చాలా దశాబ్దాల క్రితం - 1980-ఏదో. అధ్యక్షుడు రీగన్ సమయంలో, అతని కాలంలో, అతన్ని ఆశీర్వదించండి, చాలా దేశాలు, అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చెను ఐక్యంగా, చట్టాన్ని ఆమోదించడానికి, మాంట్రియల్‌లో. వారు దానిని పిలుస్తారు మాంట్రియల్ ప్రోటోకాల్ అని. ప్రపంచవ్యాప్తంగా హానికరమైన వాయువుల వాడకాన్ని నిషేధించడానికి, ఏరోసోల్ లాగా హెయిర్ స్ప్రే మొదలైన వాటిని. (ఆహ్, అవును.) మన ఓజోన్ పొరను దెబ్బతీయు రసాయనాల యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి (ఓహ్, అవును. అది నిజమే.) ఏది లక్షల మంది ప్రాణాలను కాపాడునో దాదాపు అర-బిలియన్ ఆదా చర్మ క్యాన్సర్ కేసులు తక్కువ సమయంలో.(అవును.) […]

(మాస్టర్, ఆ మాంసం పరిశ్రమలు చాలా శక్తివంతమైనవి మరియు అవి పాలసీని చాలా ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయి వీగన్ చట్టాన్ని రూపొందించుటకు?) వారు వ్యవహరించాలని కోరుకోలేదు. వారు కోరుకుంటే, వారు చేయగలరు. (ఓహ్.) ఇప్పటికే చాలా దేశాలు జంతు చట్టాలను కలిగి ఉన్నాయి జంతువులను రక్షించుటకు. (అవును.) ఇలా చాలా దేశాల్లో, మీరు జంతువులకు హాని చేయలేరు, మీరు జంతువులను ఆకలితో చంపలేరు, మీరు వాటిని ఇవ్వాలి తగినంత నీరు, ఆహారం. మీరు వాటిని భయపెట్టలేరు ఏ విధంగానైనా. మీరు వాటిని నిరోధించలేరు ఏ విధంగానైనా సహజ ప్రవర్తనను. మీరు వాటిని తయారు చేయలేరు భయంతో జీవించుటకు. మీరు వాటిని అణచివేయలేరు. మీరు వాటిని బాధించలేరు ఏ విధంగానైనా. […]

వారి వద్ద ఇప్పటికే చట్టం ఉంది. వారు కేవలం దానిపై చర్య తీసుకోవాలి. (అవును.) చట్టం ఉంది ఇప్పటికే దశాబ్దాలుగా, ఇప్పటికే సంవత్సరాలు. […]

మీరు చేయాల్సిందల్లా కబేళాలు, వధశాలలు వీటన్నింటినీ వీగన్ పొలాలలోకి, మార్చడం మాత్రమే (అవును.) కూరగాయల పొలాలు. (అవును, మాస్టర్. అది నిజం.) సేంద్రీయ పొలాలు మంచివి. (అవును, మాస్టర్.) […]

వారికి మాంసం లేకపోతే, అప్పుడు వారు మాంసం తినరు. (అవును, మాస్టర్.) […]

తమ శక్తిని వినియోగించుకోవాలి ప్రజలు వారికి అప్పగించినది ప్రజలకు మేలు చేయడానికి. (అవును. ధన్యవాదాలు, మాస్టర్.) […]

చూడండి మరియు డౌన్‌లోడ్ చేయండి పూర్తి సమావేశం "ప్రభుత్వాలు ప్రో-లైఫ్‌గా ఉండాలి మరియు వేగనిస్మ్ ప్రోత్సహించడం" వద్ద SuprememMasterTV.com
మరిన్ని చూడండి
తాజా వీడియోలు
1:13

Miso Soup Easy to Prepare, Tasty and Good for Health

1 అభిప్రాయాలు
2024-12-27
1 అభిప్రాయాలు
2024-12-27
2 అభిప్రాయాలు
3:45
2024-12-26
559 అభిప్రాయాలు
10:56

Master’s Loving Christmas Message, Dec. 25, 2024

5568 అభిప్రాయాలు
2024-12-26
5568 అభిప్రాయాలు
4:06
2024-12-25
2374 అభిప్రాయాలు
4:19
2024-12-25
1356 అభిప్రాయాలు
4:53
2024-12-25
1173 అభిప్రాయాలు
2024-12-25
645 అభిప్రాయాలు
షేర్
భాగస్వామ్యం చేయండి
పొందుపరిచిన
దీని వద్ద ప్రారంభించు
డౌన్లోడ్
మొబైల్
మొబైల్
ఐఫోన్
ఆండ్రోయిడ్
మొబైల్ బ్రౌజర్లో చూడండి
GO
GO
Prompt
OK
అప్ప్
QR కోడ్ను స్కాన్ చేయండి లేదా డౌన్లోడ్ చేయడానికి సరైన ఫోన్ సిస్టమ్ను ఎంచుకోండి
ఐఫోన్
ఆండ్రోయిడ్